Telangana Congress working president Revanth Reddy said that two MPs from TRS will join Congress.
#RevanthReddy
#TRS
#KCR
#TelanganaElections2018
#congress

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల గడువు ముగిసే నాటికి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, ముఖ్యమంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దమ్ముంటే ఆ చేరికను ఆపాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఆయన బుధవారం కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మాట్లాడారు.